News

MOST URGENT

25/04/2013 23:01

MOST URGENT IMPORTANT APPEAL ACT ( Association for Computer Teachers ) అనే ఉద్యమం కంప్యూటర్ టీచర్లతో శ్రీకాకుళం లో నెమ్మదిగా ప్రారంభమయినది . 2011 జూలై 10వ తేదిన ఆవిర్భవించింది . సభ్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసింది. ఇతర సంఘాలతో భుజం కలిపి పోరాడింది . సమ్మెలకు ఉద్యమాలకు మారుపేరుగా నిలిచింది. కోర్దినేటర్ల వేధింపులకు ఏజెన్సీ ల మోసాలకు ఎదురు తిరిగింది . ఈ క్రమంలో అనేక మంది సభ్యులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు . అన్ని జిల్లాలకు, రాష్ట్రమంతట ACT పేరు మారుమ్రోగింది . నిజాయితీకి నిర్భీతికి చిరునామాగా మారింది కనుకనే రాష్ట్ర స్థాయి సంఘంగా మారింది. చాలిచాలని జీతాలతో బ్రతుకులు ఈడుస్తున్న మన కంప్యూటర్ టీచర్ల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయ్య్లనేదే ACT ఉద్దేశ్యం .అందరి ఉపాధ్యాయుల వలె కంప్యూటర్ టీచర్లు గౌరవప్రదంగా జీవించాలనేదే ACT కర్తవ్యం. అందుకే ఏ రొజూ సభ్యుల నుంచి పైసాకుడా వసూలు చెయ్యలేదు. ఇకముందు కూడా వసూలు చెయ్యదు . వసులూ చేసే అధికారాన్ని ACT ఎవరికీ ఇవ్వలేదు. ACT పేరుతొ వస్తున్న ఈ మెయిల్స్ మరియు SMS లకు ఎవరు స్పందిచ వద్దని ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని ACT STATE COMMITTEE కోరుతోంది ACT చందాలకు, వసూళ్ళకు, సభ్యత్వ రుసుములకు వ్యతిరేకం జై కంప్యూటర్ టీచర్ !!! జై జై ACT !!!

Total Pageviews

11/04/2013 17:26
free counter | linux dedicated server

Live Traffic Feed

09/04/2013 21:19

 

TIME

04/01/2012 12:24

నరసింహరాజు

21/01/2013 06:52

సెప్టెంబర్ లో కప్యూటర్ టీచర్ల కోసంఉద్యమం చేస్తూ హైదారాబాద్ లోనిర్బదించబడిన మన రాష్ట్ర అధ్యక్షుడు నరసింహరాజు (వృత్తంలో వ్యక్తి)

ACT News Bulletin Aug -Sep 2011

01/09/2011 16:10

Visitors notice

20/07/2011 04:14

ACT Srikakulam joined facebook, visit and post your comments.

ACT Srikakulam is now available on twitter ,visit and post your suggestion.

Let your visitors know about news and events on your website as often as possible. You need to keep your website up-to-date so that your visitors will get used to visiting your pages regularly. You can use RSS feeds to deliver new articles directly to your readers.

Website launched

20/07/2011 04:13

Our new website has been launched today.

Tell your visitors why you have started a new presentation and how it benefits them. Mention your goals and project advantages. Try to briefly give your visitors reasons why they should return to your pages.